Home » photogallery » movies »

THESE ARE THE MAIN 10 REASONS BEHIND MANCHU VISHNU VICTORY IN MAA ELECTIONS AND ELECTED AS MAA PRESIDENT PK

MAA President Manchu Vishnu: మంచు విష్ణు ఘన విజయానికి ముఖ్యమైన 10 కారణాలు ఇవే..

MAA President Manchu Vishnu: నిన్నటి వరకు మా అసోసియేషన్ అధ్యక్షుడు అంటే సినిమాలు లేకుండా ఖాళీగా ఉండి.. సీనియారిటీ ఎక్కువగా ఉన్న వాళ్లు తీసుకునే ఓ పదవి. కానీ ఇప్పుడు దాని అర్థమే మార్చేసాడు మంచు విష్ణు. విజయమో.. అపజయమో విష్ణు (MAA President Manchu Vishnu) ఇప్పటికీ వరస సినిమాలు చేస్తున్నాడు. కానీ వచ్చాడు.. పోటీలో నిలిచాడు.. గెలిచాడు.