Home » photogallery » movies »

THESE ARE THE HEROES WHO DOMINATING WIKIPEDIA FROM SOUTH INDUSTRY AND PRABHAS THALAPATHY VIJAY ARE ON TOP PK

Prabhas - Vijay - Mahesh Babu: వికీపీడియాలో అత్యధిక వ్యూస్ సాధించిన 10 మంది దక్షిణాది హీరోలు వీళ్ళే..

Prabhas - Vijay - Mahesh Babu: ఈ రోజుల్లో ఎలాంటి సమాచారం కావాలన్నా గూగుల్(Google) తల్లిని అడిగితే వెంటనే కాదనకుండా ఇచ్చేస్తుంది. ఇంకా ఎవరైనా ఓ సెలబ్రిటీ గురించి వివరాలు తెలుసుకోవాలంటే వెంటనే వికీపీడియాకు(Wikipedia) వెళ్తే సరిపోతుంది. అలా సౌత్ నుంచి వికీపీడియాలో అత్యధిక వ్యూస్ సాధించిన టాప్ 10 హీరోలెవరు.. వాళ్ల కోసం ఎంతమంది వెతికారు అనేది చూద్దాం..