తెలుగు సినిమా గీతాలకు దొరికిన ఒకానొక ఆణిముత్యం బాలసుబ్రహ్మణ్యం. తెలుగు సినిమా పాటకు ఘంటసాల తరువాత లభించిన సిసలైన వారసుడు బాలసుబ్రహ్మణ్యం.ఆయన కేవలం గాయకుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, నటుడిగా, టీవీ వ్యాఖ్యాతగానే కాకుండా నిర్మాతగా పలు చిత్రాలను తెరకెక్కించారు. (Facebook/SP Balu)