Bollywood Controversial leaks: బాలీవుడ్‌లో బయటపడిన 9 వివాదాస్పద వీడియో లీకులు ఇవే..

Bollywood Controversial Leaks: సినిమా వాళ్లకు కూడా కొన్ని వ్యక్తిగత విషయాలు ఉంటాయి. అవి బయటికి వచ్చినపుడు.. కాదు కాదు లీక్ అయినపుడు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. ముఖ్యంగా బెడ్రూమ్, బాత్రూమ్ ముచ్చట్లు కూడా ఒక్కోసారి లీక్ అవుతుంటాయి.