హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Prabhas | Adipurush : ఆదిపురుష్‌ నుంచి ఖతర్నాక్ అప్ డేట్.. ఈసారి ఫ్యాన్స్‌కు పూనకాలే..

Prabhas | Adipurush : ఆదిపురుష్‌ నుంచి ఖతర్నాక్ అప్ డేట్.. ఈసారి ఫ్యాన్స్‌కు పూనకాలే..

Prabhas : ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఓ నాలుగు సినిమాలను చేస్తున్నారు. అందులో ఒకటి ఆదిపురుష్.. ఓమ్ రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. మంచి అంచనాల నడుమ ఈ సినిమా జూన్ 16 ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.

Top Stories