Home » photogallery » movies »

THERE IS NO WILD CARD IN BIGG BOSS 5 TELUGU TILL NOW AND NO MORE CHANCES FOR THIS WILD CARD COMING WEEKS ALSO PK

Bigg Boss 5 Telugu wild card: వైల్డ్ కార్డ్ లేకుండానే బిగ్ బాస్ 5 తెలుగు.. సీజన్‌లో కొత్త మొహాలేం లేనట్లే..!

Bigg Boss 5 Telugu wild card: బిగ్ బాస్ 5 తెలుగు (Bigg Boss 5 Telugu wild card) మరో 4 వారాల్లో ముగిసిపోనుంది. అంటే ఇప్పటికే మొదలై 75 రోజులు దాటిపోయింది. అయినా కూడా ఇప్పటి వరకు కొత్త మొహాలు లేవు. కేవలం ఉన్న కంటెస్టెంట్స్‌తోనే కంటిన్యూ చేస్తున్నాడు బిగ్ బాస్. వస్తారన్న గ్యారెంటీ కూడా కనిపించడం లేదు.