Cinema Theatres: తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇస్తే.. థియేటర్స్ ఓపెన్ చేస్తాం..

Theatres Re open |అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలలో భాగంగా అక్టోబర్ 15 నుంచి థియేటర్స్ రీ ఓపెన్ చేసుకోవచ్చని కేంద్రం తెలిపింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌ సుదర్శన్ 35 ఎంఎం థియేటర్‌లో తెలంగాణ థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్ సమావేశమై థియేటర్స్ తెరిచేందకు అనుమతులు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వానికి విన్నవించారు.