హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

The Warriorr OTT : ది వారియర్ ఓటీటీ డేట్ ఫిక్స్.. రిలీజైన 28 రోజులకే హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్..

The Warriorr OTT : ది వారియర్ ఓటీటీ డేట్ ఫిక్స్.. రిలీజైన 28 రోజులకే హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్..

Ram Pothineni The Warriorr : రామ్ పోతినేని, కృతి శెట్టి హీరో, హీరోయిన్లుగా ఆది పినిశెట్టి విలన్‌గా నటించిన లేటెస్ట్ యాక్షన్ మూవీ ‘ది వారియర్’. తెలుగు, తమిళ భాషల్లో బై లింగ్వల్‌గా తెరకెక్కించారు. లింగు సామి దర్శకత్వం వహించారు. టీజర్స్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచి అంచనాలు నడుమ ఈ సినిమా జూలై 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

Top Stories