ఈ సినిమాలో పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ సత్య పాత్రలో రామ్ నటిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. జూలై 14న (The Warrior Release Date) ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది.
ఈ వార్త వచ్చాక ఇంట్లో వాళ్ళు కూడా డౌట్‌గా చూడటం మొదలుపెట్టారని, సీక్రెట్ గా ఇలాంటి పనులేంటి? అని స్నేహితులు కూడా ఫోన్ కాల్స్ చేశారని చెప్పారు రామ్. ఏం లేకుండా రాస్తారంటావా?అనే ప్రశ్న కూడా వేశారు. అందుకే జెన్యూన్‌గా అడిగా.. నేను స్కూల్‌కి ఎప్పుడు వెళ్లానని! అందుకే సీరియస్‌గా సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యా అని రామ్ చెప్పారు.