Home » photogallery » movies »

THE WARRIORR ACTRESS KRITHI SHETTY INTERESTING COMMENTS ON NAGA CHAITANYA GOES VIRAL SR

Krithi Shetty: నాగ చైతన్య మనస్సు అలాంటిదే.. అక్కినేని వారసుడి క్యారెక్టర్‌పై కృతిశెట్టి హాట్ కామెంట్స్ వైరల్..

Krithi Shetty: ప్రతీ ఏడాది బోలెడంత మంది కొత్త హీరోయిన్‌లు తెలుగు తెరకు పరిచయం అవుతూ ఉంటారు. అందులో కొందరు మాత్రమే ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకుంటారు. ఇందులో ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి ముందుంటారు. కృతి శెట్టి వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఇక తాజాగా ఈ భామ నటించిన ది వారియర్ ఇటీవలే విడుదలై ఓకే అనిపించుకుంది.