Home » photogallery » movies »

THE WARRIORR ACTRESS FAME KRITHI SHETTY LOOKS STUNNING IN HER LATEST CEMENT COLOR TOP OUTFIT PICS GOES VIRAL SR

Krithi Shetty: సిమెంట్ కలర్ టాప్‌లో బంగారంలా మెరిసిపోతున్న కృతిశెట్టి.. రెండు కళ్ళు చాలవ్..

Krithi Shetty: ప్రతీ ఏడాది బోలెడంత మంది కొత్త హీరోయిన్‌లు తెలుగు తెరకు పరిచయం అవుతూ ఉంటారు. అందులో కొందరు మాత్రమే ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకుంటారు. ఇందులో ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి ముందుంటారు. కృతి శెట్టి వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్నారు.