హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

The Warrior 1st Day WW Collections : రామ్ ‘ది వారియర్’ ఫస్ట్ డే వాల్డ్ వైడ్ కలెక్షన్స్.. ఉస్తాద్ కెరీర్‌లో మరో సాలిడ్ ఓపెనింగ్స్..

The Warrior 1st Day WW Collections : రామ్ ‘ది వారియర్’ ఫస్ట్ డే వాల్డ్ వైడ్ కలెక్షన్స్.. ఉస్తాద్ కెరీర్‌లో మరో సాలిడ్ ఓపెనింగ్స్..

The Warrior 1st Day WW Collections : రామ్ పోతినేని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ది వారియర్’. తమిళ దర్శకుడు లింగుసామి దర్శకత్వం వహించారు. ఈ శుక్రవారం 1200 పైగా థియేటర్స్‌లో విడుదలైంది. ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. అయిన మొదటి రోజు రామ్ పోతినేని హీరోగా తన సత్తా ఏంటో చూపించాడు.

Top Stories