హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

The Vaccine War: ‘ది కశ్మీర్ ఫైల్స్’ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి మరో సంచలన చిత్రం.. ‘ది వాక్సిన్ వార్’..

The Vaccine War: ‘ది కశ్మీర్ ఫైల్స్’ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి మరో సంచలన చిత్రం.. ‘ది వాక్సిన్ వార్’..

The Vaccine War : ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీతో ఒక్కసారిగా నేషనల్ వైడ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. 90వ దశకంలో కశ్మీర్ ప్రాంతంలో జరిగిన నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కించిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా కామన్ ఆడియన్స్‌కు కనెక్ట్ అయింది. అంతేకాదు వసూళ్ల వర్షం కురిపించింది. తాజాగా ఈయన ’వాక్సిన్ వార్’ పేరుతో మరో సంచలన చిత్రానికి శ్రీకారం చుట్టారు.

Top Stories