Home » photogallery » movies »

THE SUPER VIRAL PHOTOS OF TELE ACTRESS TONNI LAHA ROY MAKES SUPER IMPACT NK

ఎర్ర చీరలో ఈ భామ అందాల్ని చూస్తే... తట్టుకోలేరేమో...

Tonni Laha Roy : బెంగాల్ బ్యూటీ, టీవీ నటి టోన్నీ లాహా రాయ్... రెడ్ శారీ, బ్లాక్ బ్లౌజ్ ఫొటోలు... సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. ప్రతీ ఫొటో... కనిపించీ, కనిపించని అందాలతో కిక్కెక్కిస్తోందని నెటిజన్లు అంటున్నారు. బెన్నెబౌ సిరీస్, బాక్స్ బాక్స్, తాకెడా, కింగ్, కింగ్ సిరీస్ వంటి వాటితో... బెంగాల్ కుర్రాళ్ల హృదయాల్ని కొల్లగొడుతోంది లాహా రాయ్.