Home » photogallery » movies »

THE STUNNING INTERIORS OF SHILPA SHETTYS NEW MUMBAI RESTAURANT PICS WENT VIRAL IN SOCIAL MEDIA MS

సాగర కన్య Shilpashetty కొత్త హోటల్ చూశారా..? ఇంద్రభవనం కూడా సరిపోదేమో..

టాలీవుడ్ లో విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన సాహసవీరుడు సాగరకన్యతో తెలుగులో తెరంగ్రేటం చేసిన శిల్పాశెట్టి దక్షిణాదితో పాటు హిందీలోనూ పలు హిట్ చిత్రాలలో నటించింది. ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పెళ్లాడిన తర్వాత ఆమె కూడా వ్యాపారరంగంలో అడుగిడింది.

  • News18
  • |