Home » photogallery » movies »

THE REAL FACTS BEHIND VIJAY DEVARAKONDA PURI JAGANNADH LIGER MOVIE 200 CRORE OTT DEAL PK

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ సినిమాకు 200 కోట్ల డీల్.. అసలు నిజమెంత..?

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)కు ఎంత క్రేజ్ ఉన్నా కూడా ఇప్పటి వరకు 50 కోట్ల మార్కెట్ నికరంగా రాలేదు. ఈ సినిమా తప్ప మరో సినిమా ఏదీ కూడా కనీసం 40 కోట్లు కూడా వసూలు చేయలేదు. పైగా భారీ అంచనాలతో వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్, డియర్ కామ్రేడ్ సినిమాలు దారుణంగా నిరాశ పరిచాయి.