Home » photogallery » movies »

THE MEN BEHIND THE BIGGEST INDIAN MOVIE RAJAMOULI ARE ON THE BIGGEST TALK SHOW UNSTOPPABLE NBK PK

Balakrishna - Rajamouli: బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’ షోలో రాజమౌళి.. తోడుగా కీరవాణి కూడా..

Balakrishna - Rajamouli: అఖండ (Akhanda movie) సినిమాతో అఖండమైన విజయం అందుకుని జోరు మీదున్నాడు బాలయ్య. అదే జోష్‌లో అన్‌స్టాపబుల్ కూడా పూర్తి చేస్తున్నాడు బాలయ్య (Balakrishna - Rajamouli Unstoppable). ఇప్పటికే సీజన్ 1లో భాగంగా 4 ఎపిసోడ్స్ పూర్తయ్యాయి. అలాగే వరసగా ఎపిసోడ్స్ షూట్ చేస్తూనే ఉన్నాడు బాలయ్య.