Home » photogallery » movies »

THE KASHMIR FILES TOTAL 2 WEEKS WORLD WIDE BOX OFFICE COLLECTIONS TA

The Kashmir Files : ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీ 2 వీక్స్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. బ్లాక్ బస్టర్‌ కా బాప్..

The Kashmir Files : ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీ మరో సెన్సేషనల్ రికార్డ్.. ట్రేడ్ సైతం ఆశ్చర్యపోయేలా కలెక్షన్స్ కొల్లగొడుతోంది. గత కొన్నేళ్లుగా బడా హీరోల సినిమాలకు ఫస్ట్ డే వాళ్లకున్న ఇమేజ్ కారణంగా ఎక్కువ కలెక్షన్స్ వస్తుంటాయి. కానీ చిన్న సినిమాగా తక్కువ స్క్రీన్స్‌లో విడుదలైన ఈ సినిమా రోజు రోజుకు స్క్రీన్స్‌ పెరగడంతో పాటు అదే రేంజ్‌లో కలెక్షన్స్ కొల్లగొడుతూ... బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మొత్తంగా రెండు వారాల్లో ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికొస్తే..