హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

The Kashmir Files : బాక్సాఫీస్ రికార్డులు బద్ధలు కొడుతున్న ‘ది కశ్మీర్ ఫైల్స్’.. రూ.150 కోట్లకు చేరువలో మూవీ..

The Kashmir Files : బాక్సాఫీస్ రికార్డులు బద్ధలు కొడుతున్న ‘ది కశ్మీర్ ఫైల్స్’.. రూ.150 కోట్లకు చేరువలో మూవీ..

The Kashmir Files : ‘ది కశ్మీర్ ఫైల్స్’ గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. తాజాగా ఈ సినిమాకు రోజు రోజుకు పాజిటివ్ రెస్పాన్స్ పెరుగుతోంది. ది కాశ్మీర్ ఫైల్స్’ 90వ దశకంలో కశ్మీర్‌లో జరిగిన దారుణ హింసాకాండాను ఉన్నది ఉన్నట్లు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కళ్లకు కట్టినట్టు  చూపించారని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సినిమాను చూసి క్రిటిక్స్‌తో పాటు సెలబ్రిటీలు ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీ పై ప్రశంసల ఝల్లు కురిపిస్తున్నారు. అంతేకాదు చిన్న సినిమాగా విడుదలైన  ఈ సినిమా ఇపుడు భారతీయ బాక్సాఫీస్‌ దగ్గర కనక వర్షం కురిపిస్తోంది.

Top Stories