Home » photogallery » movies »

THE KASHMIR FILES MOVIE ANOTHER SENSATIONAL RECORD COLLECTIONS AT 9TH DAY TA

The Kashmir Files : ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీ మరో సెన్సేషనల్ రికార్డ్.. ట్రేడ్ సైతం ఆశ్చర్యపోయేలా కలెక్షన్స్..

The Kashmir Files : ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీ మరో సెన్సేషనల్ రికార్డ్.. ట్రేడ్ సైతం ఆశ్చర్యపోయేలా కలెక్షన్స్ కొల్లగొడుతోంది. గత కొన్నేళ్లుగా బడా హీరోల సినిమాలకు ఫస్ట్ డే వాళ్లకున్న ఇమేజ్ కారణంగా ఎక్కువ కలెక్షన్స్ వస్తుంటాయి. కానీ చిన్న సినిమాగా తక్కువ స్క్రీన్స్‌లో విడుదలైన ఈ సినిమా రోజు రోజుకు స్క్రీన్స్‌ పెరగడంతో పాటు అదే రేంజ్‌లో కలెక్షన్స్ కొల్లగొడుతూ... బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. తాజాగా 9వ రోజు ఈ సినిమా అత్యధిక కలెక్షన్స్‌ను కొల్లగొట్టి బాలీవుడ్ ట్రేడ్ పండితులను సైతం ఆశ్యర్యపోయేలా చేసింది. ఈ రోజు ఆదివారం సెలవు రోజు కావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ వసూళ్లను రాబడుతుందో అని ప్రేక్షకులతో పాటు ట్రేడ్ పండితులు సైతం వెయిట్ చేస్తున్నారు.