హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Kantara: కాంతార సినిమాపై ... ది కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు..!

Kantara: కాంతార సినిమాపై ... ది కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు..!

కాంతార ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్’గా మారింది. 'కాంతార' జోరు కొనసాగుతోంది. ఒక్క కన్నడలోనే కాకుండా హిందీ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో కూడా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ఇప్పుడు 'ది కాశ్మీర్ ఫైల్స్' దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి 'కాంతారావు' సినిమాపై ప్రశంసలు కురిపించారు.

Top Stories