హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

The Ghost Movie WW Closing Collections: ‘ది ఘోస్ట్’ క్లోజింగ్ కలెక్షన్స్.. నాగార్జునకు ఇంత కంటే ఘోర అవమానం ఉండదు..

The Ghost Movie WW Closing Collections: ‘ది ఘోస్ట్’ క్లోజింగ్ కలెక్షన్స్.. నాగార్జునకు ఇంత కంటే ఘోర అవమానం ఉండదు..

Akkineni Nagarjuna - The Ghost Movie Closing Collections | అక్కినేని నాగార్జున హీరోగా నటించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “ది ఘోస్ట్”. విజయ దశమి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఆ ఎఫెక్ట్ సినిమా కలెక్షన్స్ పై పడింది. ఇక ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు సహా మిగతా భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒక ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది. ఈ నేపథ్యంలో మొత్తం కలెక్షన్స్ ఎంతంటే..

Top Stories