Home » photogallery » movies »

THE COUPLE DECIDED TO HOST LUNCH FOR 1 LAKH PLUS ORPHANS ACROSS TAMIL NADU SB

Nayanthara wedding: పెళ్లైన వెంటనే నయనతార, విఘ్నేశ్ చేసే గొప్ప పని ఇదే..!

నయనతార ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఈరోజు విఘ్నేశ్ శివన్ తో కలిసి వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతోంది ఈ లేడీ సూపర్ స్టార్. మరికొన్ని గంటల్లో నయన్-విఘ్నేష్ పెళ్లి సంప్రదాయబద్ధంగా జరుగుతోంది. మహాబలిపురంలోని షెరటాన్ గ్రాండ్ రిసార్ట్ హోటల్ లో ఈ పెళ్లి కోసం సకల ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈరోజు జరగనున్న ఈ పెళ్లికి తమిళనాడుకు చెందిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.