Tollywood celebs birthdays in March: మార్చి నెలలో సినిమా రంగానికి సంబంధించి చాలా మంది ప్రముఖుల పుట్టిన రోజులున్నాయి. అందులో నట ప్రపూర్ణ మోహన్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో పాటు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్‌తో పాటు.. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌తో పాటు శ్రద్ధా కపూర్, జాన్వీ కపూర్‌తో పాటు టైగర్ ష్రాఫ్, నితిన్ వంటి సెలబ్రిటీల బర్త్ డేలున్నాయి. మొత్తంగా ఈ నెలలో పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్న నటీనటులు టెక్నీషియన్స్ ఎవరున్నారో ఓ లుక్కేద్దాం. (File/Photos)