హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Tollywood celebs birthdays in January: జనవరిలో పుట్టిన రోజు జరుపుకోనున్న సినీ ప్రముఖులు వీళ్లే..

Tollywood celebs birthdays in January: జనవరిలో పుట్టిన రోజు జరుపుకోనున్న సినీ ప్రముఖులు వీళ్లే..

చూస్తూ చూస్తూనే 2020 పోయి.. 2021 వచ్చేసింది. ఇక జనవరి నెలలో సినిమా రంగానికి సంబంధించి చాలా మంది ప్రముఖుల పుట్టినరోజులున్నాయి. అందులో విద్యాబాలన్, దీపికా, రవితేజ, హృతిక్, వరుణ్ తేజ్ వంటి వాళ్ల బర్త్ డేలున్నాయి. మొత్తంగా ఈ నెలలో పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్న నటీనటులు టెక్నీషియన్స్ ఎవరున్నారో ఓ లుక్కేద్దాం..

Top Stories