సింగర్ సునీతకు షాక్.. బుడ్డోడు ఎంత పనిచేశాడు!

ఆమె జీ తెలుగులో ప్రసారమవుతున్న డ్రామా జూనియర్స్ షో లో జడ్జీగా వ్యవహారిస్తూ బుల్లి తెరపై సందడి చేస్తున్నారు. స్వరం చాలా తీయనిది ఏది మాట్లాడిన అలా వినాలనిపిస్తోంది