Home » photogallery » movies »

THE BIG TWIST IN WEEK 12 ELIMINATION FIVE CONTESTANTS WHO WENT INTO DANGER DETAILS HERE VB

Bigg Boss 5 Telugu Elimination Twist: ఈ వారం ఎలిమినేషన్ లో బిగ్ ట్విస్ట్.. మారుతున్న సమీకరణాలు.. బయటకు వెళ్లేది ఎవరంటే..

Bigg Boss 5 Telugu Elimintaion Twist: ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 5 హౌస్ లో ఆట రసవత్తరంగా మారింది. ముఖ్యంగా టాప్ – 5 ఎనాలసిస్ అనేది చెప్పలేని పరిస్థితిగా మారింది. ఇప్పుడున్న కంటెస్టెంట్స్ లో ఎవరైనా కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది.