ఢిల్లీ భామ రాశీఖన్నా. ఆ సినిమాలో నాగశౌర్య సరసన మెరిసి తెలుగువారి హృదయాలను దోచుకుంది ఈ పాల బుగ్గల చిన్నది. అయితే ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తాపడిడడంతో ఆ మధ్య స్లో అయింది. Photo : Twitter" width="750" height="933" /> Raashi Khanna : బూరెల్లాంటి బుగ్గలతో ‘ఊహలు గుసగుసలాడే' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఢిల్లీ భామ రాశీఖన్నా. ఆ సినిమాలో నాగశౌర్య సరసన మెరిసి తెలుగువారి హృదయాలను దోచుకుంది ఈ పాల బుగ్గల చిన్నది. అయితే ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తాపడిడడంతో ఆ మధ్య స్లో అయింది. Photo : Twitter
ప్రస్తుతం తెలుగులో మారుతి కాంబినేషన్లో వస్తున్న చిత్రంతో పాటు నాగచైతన్య విక్రమ్ కుమార్ థాంక్యూలో కూడా హీరోయిన్గా చేస్తోంది. ఇక అది అలా ఉంటే రాశీ ఖన్నా ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్‌ల్లోను అదరగొడుతోంది. అందులో భాగంగా ఈ భామ ఇప్పటికే రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో వస్తున్న ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తుండగా.. తాజాగా మరో వెబ్ సిరీస్‌లో నటించడానికి ఒప్పుకుందని తెలుస్తోంది. Photo : Instagram
తాజాగా ఈమె అజయ్ దేవ్‌గణ్ మొదటి సారి నటించిన వెబ్ సిరీస్ ‘రుద్ర’ అనే క్రైమ్ థ్రిల్లర్‌లో మెయిన్ లీడ్‌లో నటిస్తోంది. రీసెంట్గా విడుదల చేసిన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ వెబ్ సిరీస్ మార్చి 4 నుంచి హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. దాంతో పాటు షాహిద్ కపూర్ లీడ్ రోల్లో రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ఓ వెబ్ సిరీస్‌లో యాక్ట్ చేస్తోంది. (Instagram/Photo)
ఇక రాశీఖన్నా థాంక్యూ సినిమా విషయానికి వస్తే.. ఈ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వస్తుంది. విక్రమ్ ఆ మధ్య నానితో 'గ్యాంగ్ లీడర్' సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అంతేకాదు గతంలో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చైతూ 'మనం' సినిమా చేశాడు. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. Photo: Instagram.com/raashikhannaoffl
రాశీ ఖన్నా మరో సినిమా పక్కా కమర్షియల్,.. మ్యాచో స్టార్ గోపీచంద్ మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ప్రతిరోజూ పండగే’, మంచి రోజులొచ్చాయి సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న దర్శకుడు మారుతి చాలా రోజుల గ్యాప్ తర్వాత గోపీచంద్ హీరోగా ఈ సినిమాను స్టార్ట్ చేశాడు. Photo : Instagram
Raashi Khanna : ‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా... ఆ తర్వాత గోపిచంద్‌తో చేసిన ‘జిల్’ మూవీతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్‌లతో అదరగొడుతోంది రాశీ ఖన్నా ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్‌లలో ఈమె కూడా ఒకరు. . Photo : Instagram
ఇటీవల ప్రముఖ నటి కీర్తి సురేష్ స్వంత యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా నటి రాశీఖన్నా తన సొంత ఛానెల్‌ను ప్రారంభించారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ప్రొఫైల్‌ల ద్వారా అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు ఓ వీడియోను పంచుకున్నారు. ఆ వీడియోలో ఆమె తన ఆహారపు అలవాట్లు, చిన్ననాటి జ్ఞాపకాలను, మేకప్ రహస్యాలను పంచుకున్నారు. దాంతో పాటు రాజ్ అండ్ డీకే వెబ్ సిరీస్‌తో పాటు అజయ్ దేవ్‌గణ్ .. వెబ్ సిరీస్ ‘రుద్ర’లో కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. Photo : Instagram