Home » photogallery » movies »

THAN SHANKAR NAG AFTER VISHNUVARDHAN AND NOW PUNEETH RAJKUMAR KANNADA INDUSTRY LOST 3 BIG STARS AT THAT TIME PK

Puneeth - Vishnuvardhan - Shankar Nag: కన్నడనాట నెం 1 హీరోలను వెంటాడుతున్న అకాల మృత్యువు..

Puneeth - Vishnuvardhan - Shankar Nag: చూస్తుంటే కన్నడ సినిమాకు ఏదో శాపం తగిలినట్లు అనిపిస్తోంది. పునీత్ (Puneeth - Vishnuvardhan - Shankar Nag) మరణం తర్వాత ఇదే అనిపిస్తుంది. నెంబర్ వన్ హీరోలు హఠాన్మరణం చెందడం ఇది తొలిసారి కాదు. గతంలో రెండు సార్లు ఇలాగే జరిగింది. ప్రతి 10-15 ఏళ్లకు ఒకసారి కన్నడ ఇండస్ట్రీ ఒక సూపర్ స్టార్‌ను కోల్పోతుంది.