హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Vijay: విజయ్ వారసుడు నాన్ థియేట్రికల్ రైట్స్‌కు.. కళ్లు చెదిరే ఆఫర్.. !

Vijay: విజయ్ వారసుడు నాన్ థియేట్రికల్ రైట్స్‌కు.. కళ్లు చెదిరే ఆఫర్.. !

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తోన్న వారసుడు సినిమా 2023 సంవత్సరం సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈసినిమాకు కళ్లు చెదిరే ఆఫర్లు వస్తున్నాయి, వారసుడు నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం భారీ ఆఫర్ వచ్చింది. ఈ  సినిమాను టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) తెరకెక్కిస్తున్నారు. రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్.

Top Stories