Home » photogallery » movies »

THALAPATHY VIJAY MASTER ACTRESS MALAVIKA MOHANAN LOOKS BEAUTIFUL IN HER LATEST LIGHT RED SAREE OUTFIT PICS GOES VIRAL SR

Malavika Mohanan : చీర కట్టులో అదరగొట్టిన మలయాళీ అందం మాళవిక..

Malavika Mohanan : రజనీకాంత్ 'పేట' సినిమాతో తమిళ సినిమాలకు పరిచయమైంది. మాళవిక ఆ మధ్య విజయ్ హీరోగా, లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన 'మాస్టర్' సినిమాలో నటించింది. అది అలా ఉంటే మాళవిక పరువపు అందాలతో ఫోటో షూట్‌లు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.