ఈ రెండు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. శివ రాసే స్టైల్ నచ్చిన నెల్సన్.. ఇప్పుడు విజయ్ సినిమాకు కూడా రాయాలని కోరాడు. దాంతో ఈ చిత్రానికి శివకార్తికేయన్ రెండు పాటలు రాయనున్నాడనే ప్రచారం సాగుతోంది. మాస్టర్ అంటూ వచ్చి రికార్డులు తిరగరాసిన విజయ్.. ఇప్పుడు బీస్ట్‌గా ఏం చేస్తాడో చూడాలిక.