Home » photogallery » movies »

THALAPATHY VIJAY BEAST ARABIC KUTHU SONG SMASHED MAHESH BABU SARKARU VAARI PAATA KALAAVATHI SONG RECORDS PK

Beast Arabic Kuthu: ‘సర్కారు వారి పాట’ కళావతికి ‘బీస్ట్’ అరబిక్ కుత్తు చెక్.. మహేష్ బాబు రికార్డు లాగేసుకున్న విజయ్..

Beast Arabic Kuthu: సోషల్ మీడియాలో విజయ్, మహేష్ బాబు (Mahesh Babu Vijay) సినిమాల మధ్య అదిరిపోయే పోటీ నడుస్తుంది. ఓ వైపు సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా నుంచి కళావతి పాట విడుదలైంది. ఫిబ్రవరి 14న విడుదల కావాల్సిన ఈ పాట లీక్ కారణంగా ముందుగానే వచ్చేసింది.