Home » photogallery » movies »

THALA AJITH QUALIFIES FOR NEXT ROUND IN TAMILNADU STATE RIFLE CHAMPIONSHIP MS

Photos : అజిత్‌లో మరో కోణం.. రైఫిల్ షూటింగ్‌లోనూ ఇరగదీస్తున్నాడు

Thala Ajith in Rifle Championship : తమిళ స్టార్ హీరో అజిత్ కేవలం సిల్వర్ స్క్రీన్ పైనే కాదు.. రైఫిల్ షూటింగ్‌లోనూ అదరగొడుతున్నాడు. అజిత్‌కు ఉన్న మల్టీ టాలెంట్స్‌లో రైఫిల్ షూటింగ్ ఒకటి. ఫార్ములా వన్ కారు రేసర్‌గా, పైలట్‌గా అజిత్‌కు ఇప్పటికే మంచి గుర్తింపు ఉండగా.. రైఫిల్ షూటింగ్‌లోనూ తాను టాలెంటెడ్ అని నిరూపిస్తున్నాడు. నిజానికి అజిత్‌ మంచి రైఫిల్ షూటర్ అన్న సంగతి చాలామందికి తెలియదు.