Online Cinema Ticketing: తెలంగాణలోనూ ఆన్‌లైన్ టికెటింగ్ వ్యవస్థ.. TFPC కేతిరెడ్డి జగదీశ్వర్​రెడ్డి కీలక వ్యాఖ్యలు..

Online Cinema Ticketing: ఈ మధ్య ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో చాలా విచిత్రాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీపై సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆసక్తికరంగా మారాయి. వాటిని కొందరు స్వాగతిస్తున్నారు.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.