Mahesh Babu | Dookudu : షేర్.. బబ్బర్ షేర్.. మహేష్ బాబు దూకుడు సినిమాకు పదేళ్లు..

Mahesh Babu | Dookudu : మహేష్ బాబు (Mahesh babu) కెరీర్‌లో బ్లాక్ బస్టర్ సినిమాలు అంటే టక్కున కొన్ని సినిమాలు మాత్రమే గుర్తు వస్తాయి. అందులో ఒక సినిమా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన దూకుడు. ఈ చిత్రం 23 సెప్టెంబర్ 2011 న 1800 స్క్రీన్‌లపై ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఓ రేంజ్‌లో అదరగొట్టింది.