Anasuya Bharadwaj: క్యూట్ సెల్ఫీలతో మాయ చేస్తున్న అనసూయ.. ఈసారి మరింత అందంగా?

Anasuya Bharadwaj: అందాల హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిన పనిలేదు.. తన స్వీట్ స్వీట్ మాటలతోనే కాకుండా అందంతోను ప్రేక్షకులను అలరిస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ.