Guess the Actress: స్విమ్మింగ్ పూల్‌లో హాట్ స్కిన్ షో..ఈ జబర్దస్త్ బ్యూటీని గుర్తు పట్టారా.. ?
Guess the Actress: స్విమ్మింగ్ పూల్‌లో హాట్ స్కిన్ షో..ఈ జబర్దస్త్ బ్యూటీని గుర్తు పట్టారా.. ?
Guess The Actress: ఇక్కడున్న ఈ బుల్లితెర బ్యూటీని గుర్తు పట్టారా? సినిమాలతో పాటు సీరియళ్లు, కామెడీ షోల్లోనూ ఈమె సందడి చేస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె.. స్మిమ్మింగ్ పూల్ వద్ద కూర్చొని తన అందాలను ఆరబోసింది. ముఖం కనిపించకుండా హాట్ పోజులతో అదరగొట్టింది
ఈమె ఎక్కువగా సీరియల్స్‌లో కనిపిస్తుంది. తన నటనతో బుల్లి తెర ప్రేక్షకులకు దగ్గరయింది. అంతేకాదు సినిమాల్లోనూ బిజీగా ఉంది. ఉప్పెన సినిమాలో హీరోయిన్‌కు ఫ్రెండ్‌గా నటించింది. (Image:Instagram)
2/ 11
ఇక ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షోతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీలూ ఈ బ్యూటీ కనిపిస్తుంది. అప్పుడప్పుడూ స్పెషల్ ఈవెంట్లలోనూ సందడి చేస్తుంది. ఎవరో ఇప్పటికైనా తెలిసిందా. (Image:Instagram)
3/ 11
ఆమె ఎవరో కాదు.. బుల్లితెర బ్యూటీ రీతూ చౌదరి. టీవీ సీరియళ్లు, కామెడీ షోల్లో కనిపించే రీతూ.. సినిమాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. (Image:Instagram)
4/ 11
ఇప్పటి వరకు గోరింటాకు, ఇంటిగుట్టు, సూర్యవంశం వంటి సీరియల్స్‌లో రితూ చౌదరి నటించింది. (Image:Instagram)
5/ 11
మౌనమే ఇష్టం అనే సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. చిన్న సినిమాగా వచ్చి గత ఏడాది సూపర్ హిట్ కొట్టిన ఉప్పెన సినిమాలోనూ ఆమె ఉంది. హీరోయిన్‌కు ఫ్రెండ్‌గా నటించింది. (Image:Instagram)
6/ 11
ఇక జబర్దస్త్ కామెడీ షో, శ్రీదేవి డ్రామా కంపెనీ షోల్లో గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్, సుడిగాలి సుధీర్‌తో కలిసి స్కిట్స్ చేస్తుంది. ఈమెపై వీరు పంచ్‌లు వేస్తూ నవ్వులు పూయిస్తారు. (Image:Instagram)
7/ 11
ఇవన్నీ చేస్తూ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటోది ఈ బ్యూటీ. అప్పుడప్పుడూ తన కెరీర్ అప్డేట్స్తో పాటు ఫొటోలను పోస్ట్ చేస్తోంది. తాజాగా స్మిమ్మింగ్ పూల్‌లో పోజులిచ్చిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. (Image:Instagram)