Home » photogallery » movies »

TELUGU TELIVISION ANCHOR VISHNU PRIYA ROMANTIC BEAUTIFUL PICS MK

Anchor Vishnu Priya: యాంకర్ విష్ణుప్రియను ఇలా చూస్తే తట్టుకోలేరేమో...?

బుల్లితెర అందాల యాంకర్ విష్ణుప్రియకు యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది...పోవే పోరా ప్రోగ్రాతో ఫేమస్ అయిన విష్ణుప్రియ మోడలింగ్ ద్వారా బుల్లితెరమీదకు అడుగులేసింది. యాంకర్ సుధీర్ తో కలిసి ఈ భామ చేసే సందడి అంతా ఇంతా కాదు.