TV Anchors Remunarations: అనసూయ టూ సుమ వరకు తెలుగు టీవీ యాంకర్స్ రెమ్యునరేషన్ ఎంతో తెలుస్తే షాక్ అవ్వాల్సిందే..

Tollywood TV Anchors Remunarationsప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్స్‌ తర్వాత  యాంక‌ర్లు, టీవీ నటీమణులు బాగానే సందపాదిస్తున్నారు. ఒక్క‌సారి వాళ్ల రెమ్యున‌రేష‌న్ తెలిస్తే.. వాళ్ళు నెల‌కు సంపాదించే లెక్క తెలిస్తే షాక్ అవ్వాల్సిందే అంతలా రెండు చేతులా సంపాదిస్తున్నారు వీళ్లు. ఇంతకీ ఎవరెవరు ఎంత సంపాదిస్తున్నారో చూద్దాం..