Home » photogallery » movies »

TELUGU TELEVISION ANCHOR SREEMUKHI LOOKS BEAUTIFUL IN HER LATEST YELLOW TOP OUTFIT SHARES IT ON INSTAGRAM GOES VIRAL SR

Anchor Sreemukhi : సక్కనమ్మ చిక్కినా అందమే.. చిట్టి నడుము అదరగొడుతోన్న శ్రీముఖి.. పిక్స్ వైరల్..

Anchor Sreemukhi : అందాల యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓ వైపు తన యాంకరింగ్‌తో అదరగొడుతూనే.. మరోవైపు సినిమాల్లోను నటిస్తూ కేకపెట్టిస్తున్నారు. అంతేకాదు బిగ్ బాస్ తెలుగు 3 రన్నరప్ శ్రీముఖి నిలిచి.. రియాలిటీ షోలో కూడా తన సత్తాను చాటారు శ్రీముఖి. ఇక అది అలా ఉంటే ఆమె రెమ్యూనేషన్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.