Nayanthara: నయనతార విశాలమైన వీపు అందాలను చూస్తే ఈ రాత్రంతా నిద్రపట్టదేమో...

Nayanthara : లేడి సూపర్ స్టార్ నయనతార, దక్షిణాదిలోని నాలుగు భాషల్లోనూ నటిస్తోన్న నటి. అయితే చాలా కాలం తర్వాత ఆమె తెలుగులో చిరంజీవి ప్రధాన పాత్రలో వచ్చిన 'సైరా నరసింహారెడ్డి'లో కథానాయికగా నటించింది. ఈ సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించాడు. నయనతార మరోవైపు తమిళంలో ఇటూ హీరోయిన్‌గా చేస్తూనే మరో పక్క లేడీ ఓరియంటెడ్ సినిమాలతో దుమ్ము దులుపుతోంది.