Shoba Shetty: తెలుగు బుల్లితెరపై నెంబర్ 1 సీరియల్‌గా కొనసాగుతున్న కార్తీక దీపం గురించి ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన పనిలేదు. స్టార్ మాలో ప్రసారం అయిన అష్టా చెమ్మా సీరియల్ ద్వారా శోభా తెలుగు బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. అష్టాచమ్మా సీరియల్ లో హీరోయిన్ గా నటించిన శోభ శెట్టి ఆతర్వాత ఈటీవీలో లాహిరి లాహిరి లాహిరి, అత్తారింటికి దారేదిలో సీరియల్స్ నటించారు. అయితే హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గర కానీ శోభ శెట్టి.. కార్తీక దీపం సీరియల్ విలన్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. సినిమాల్లో లేడీ విలన్ నీలాంబరి అలియాస్ రమ్య కృష్ణ ఎలానో.. సీరియల్ లో మోనిత అలియాస్ శోభ శెట్టి అలా నటిస్తుందని తెలుగు ప్రేక్షకులు అంటున్నారు. అలాంటి ఈ నటి తన ముద్దు ముద్దు ఫోటోలను సోషల్ మీడియాలో అవి అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయ్.