Home » photogallery » movies »

TELUGU SERIAL ACTRESS NAVYA SWAMY LATEST BLACK SAREE STUNNING LOOK ON INSTAGRAM NR

Navya Swamy: వావ్.. ఈ లుక్‌లో నవ్య స్వామి ఎంత బాగుంది.. నల్లచీరలో పిల్ల మెరిసిపోతుందిగా!

Navya swamy: బుల్లితెర ముద్దుగుమ్మ నా పేరు మీనాక్షి సీరియల్ నటి నవ్య స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన పనిలేదు. చక్కని అందం, ఆకట్టుకునే నటనతో ఎంతోమంది బుల్లితెర ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.