Jabardasth Varsha: జబర్దస్త్ వర్ష టాటూ ఏ ప్లేస్ లో వేసుకుందో చూస్తే షాక్ అవ్వడం ఖాయం!

Jabardasth Varsha: జబర్దస్త్ వర్ష... మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించిన వర్ష బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చి మంచి అవకాశాలను సంపాదించుకుంది. ఈటీవీలో 'అభిషేకం', "తూర్పు పడమర'.. జీ తెలుగులో 'ప్రేమ ఎంత మధురం' సీరియల్స్ లో అవకాశం దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. అలా సీరియల్స్ అవకాశం దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మకు పెద్దగా ఫెమ్ రాలేదు.. కానీ ఇంత అందంతో జబర్దస్త్ లో వర్ష అడుగుపెట్టగానే ఆమె స్కిట్స్ కు, ఆమెకు ఇద్దరికీ మంచి ఫెమ్ వచ్చింది. అందంతో పాటు యాక్టింగ్‌లోనూ రాణించడంతో నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది జబర్దస్త్ వర్ష. ఇక అలాంటి ఈ బ్యూటీ వీపుపైన వేసుకున్న టాటూ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.