7 Arts Sarayu Roy: ప్రస్తుతం బుల్లితెరపై బిగ్ బాస్ షో సందడి ఎక్కువగా కనిపిస్తోంది. ఇక ఇందులో పాల్గొనే కంటెస్టెంట్ ల కోసం, వారు చేసే సందడిల కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఇందులో మరో బోల్డ్ బ్యూటీ సరయు ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తుంది. ఇంతకీ ఈ బోల్డ్ బ్యూటీ ఎవరో కాదు.. యూట్యూబ్ లో బూతు వీడియోలతో హాట్ హాట్ గ్లామర్ డోస్ తో బాగా రచ్చ చేస్తూ అందరినీ షాక్ అయ్యేలా చేస్తుంది. పైగా ఈమె వీడియోలను చూస్తూ నెటిజన్లు షాక్ అవ్వకుండా ఉండరనే చెప్పాలి. అలాంటిది బిగ్ బాస్ హౌస్ లోకి వస్తే మాత్రం రచ్చ మరో లెవెల్ లో ఉంటుందని అంటున్నారు నెటిజన్లు. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఈ బోల్డ్ బ్యూటీ చేసే హంగామా ఎంటో చూడాల్సిందే.