Navya Swamy: బుల్లితెర ముద్దుగుమ్మ నవ్య స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందం, నటనతో ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమవుతున్న నా పేరు మీనాక్షి సీరియల్ లో నటిస్తూ తన నటనతో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ భామ సోషల్ మీడియాలో హీరోయిన్లకు పోటీనిస్తుంది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇన్స్స్టాలో 300K ఫాలోవర్స్ ను సంపాదించుకుంది.