Home » photogallery » movies »

TELUGU SENIOR HEROINE SADHA LOOKS RAVISHING IN HER LATEST BLUE FLORAL TOP PHOTOSHOOT PICS GOES VIRAL SR

Sadha : ఏజ్ పెరిగేకొద్ది.. పెరుగుతోన్న సదా అందం.. ఫిదా అవ్వాల్సిందే..

Sadha : సదా.. ‘జయం’ సినిమాలో నితిన్ సరసన క్యూట్ క్యూట్‌గా నటిస్తూ అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో  వెళ్లవయ్యా.. వెళ్లు.. వెళ్లూ అంటూ లంగా ఓణిలో మెరుస్తూ కుర్ర హృదయాలను కొల్ల గొట్టింది.