కరోనా పరిస్థితుల వల్ల కొన్నాళ్లు మూత పడిన థియేటర్స్ ఇటీవల తెరుచుకున్న సంగతి తెలిసిందే. కేసులు తగ్గడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ ఓపెన్ అయ్యాయి. దీంతో చిన్న పెద్ద సినిమాలు వరుసగా విడుదలవుతున్నాయి. ఇక ఇంకొన్ని చిత్రాలు థియేటర్ రిలీజ్‌ను స్కిప్ చేసి డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలవుతున్నాయి... మరి ఈ వారం అలా విడుదలవుతోన్న చిత్రాలు ఏంటో ఓ సారి చూద్దాం.. Photo : Twitter