Sirivennela Seetharama Sastry : సినీ గేయ రచయిత సిరివెన్నెలకు తీవ్ర అస్వ‌స్థ‌త‌..

Sirivennela Seetharama Sastry : ప్ర‌ముఖ తెలుగు సినీ గేయ ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామాశాస్త్రి తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైనట్లు తెలుస్తోంది. దీంతో ఆయన్ను కుటుంబ స‌భ్యులు కిమ్స్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం ఆయ‌న‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.